పరిశ్రమల పేరుతో రియల్ వ్యాపారం: టిడిపి అధినేత చంద్రబాబు

దీనికి స్పందించన చంద్రబాబు తాడేపల్లిలో రైతుల పంట భూములను తీసుకుంటామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ భూములను డీనోటిఫై చేయాలని సూచించారు. సాగు భూములను సేకరించడం సరికాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. పారిశ్రామిక అవసరాల పేరిట సేకరించిన భూమిని రియల్ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నందున ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండటానికి భూసేకరణ చట్టంలో మార్పులు తేవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications