ప్రజాప్రతినిధుల రాజీనామాకు కోదండరామ్ డెడ్‌లైన్, జెఎసి కీలక నిర్ణయాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. వంటావార్పూ చేపట్టాలని కూడా నిర్ణయించింది. రాష్ట్ర సాధన కోసం మరోసారి రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా జెఎసి నిర్ణయించింది. అవసరమైతే సార్వత్రిక సమ్మెకు కూడా పిలుపునివ్వాలని నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications