జులై 1న మార్కెట్ లోకి అరంగేట్రం చేస్తున్న హెచ్‌పి టచ్ ప్యాడ్

నార్త్ అమెరికా, యూరప్ నుండి మాకు భారీగా ఆర్డర్స్ రావడం వల్లనే ఇంత త్వరగా మార్కెట్ లోకి టాబ్లెట్‌ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. మొదటగా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయగా ఆ తర్వాత బ్రిటన్, ఐర్లాండ్, ప్రాన్స్, జర్ననీలో కూడా విడుదల చేస్తామని అన్నారు. ఇక పామ్ కంపెనీని హెచ్‌పి గత సంవత్సరంలో వేసనిలో దాదాపు $1.2 బిలియన్ పెట్టి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో వీరిద్దరూ కలసి రాబోయే కాలంలో స్మార్ట్ ఫోన్స్, ప్రింటర్స్‌లకు వెబ్ ఓయస్ సాప్ట్ వేర్‌ని రూపోందించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి మొబైల్ మార్కెట్‌ని ఆపిల్ డామినేట్ చేస్తుంది. ఇకపోతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసి గూగుల్ కూడా మొబైల్ మార్కెట్‌లో మంచి పోటీని ఇస్తుంది.












Click it and Unblock the Notifications