రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది: సిపిఐ నేత నారాయణ

కాంగ్రెసు ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications