వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ రంగు బయపడింది: రాజీవ్ ప్రతాప్ రూడీ

తెలంగాణకు తాము అనుకూలంగా ఉన్నామని, పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే వైఖరి లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. మిడ్డే జర్నలిస్టు హత్యను ఆయన ఖండించారు. జర్నలిస్టును హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.