కృష్ణా జిల్లాలో భార్యను నరికిన భర్త, అనుమానంతోనే ఘాతుకం

సోమవారం తెల్లవారు జామున భార్యాభర్తలిద్దరు రెల్లు గడ్డి కోయడానికి పొలాలకు వెళ్లారు. రత్న గడ్డి కోస్తుండగా శివాజీ ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత కత్తితో కడుపులో పొడిచాడు. దాంతో ఆమె రక్తం మడుగులో పడిపోయింది. శివాజీ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications