తెలంగాణ వ్యాఖ్యలపై జైపాల్ రెడ్డిని సమర్థించిన కేశవరావు

తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని, అంత మాత్రాన తెలంగాణపై మాట్లాడకూడదని ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు వేదవాక్కులు కావని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో అభిప్రాయానికి తావు లేదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications