ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ ధర్నాలో కడప జిల్లా ఎమ్మెల్యేలు

కాగా అంతకుముందు వైయస్ విజయమ్మ పులివెందుల నుండి కడప జిల్లాకు చేరుకున్నారు. అనంతరం కడప జిల్లాలోని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారీగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వైయస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications