హ్యాకింగ్ భయంతో వణికిపోతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్

అభిప్రాయాలు పంచుకొన్న వారిలో దాదాపు సగం మంది తాము రోజుకు 5 గంటల పాటు ఇంటర్‌నెట్‌కు వెచ్చిస్తున్నట్లు జవాబిచ్చారు. ఇతరులతో ఆన్‌లైన్ సంప్రదింపులు జరపడం పలువురికి నచ్చిన వ్యాపకంగా ఉంది. ఇతర కీలక కార్యకలాపాలలో పరిశోధన (35 శాతం), వినోదం (22 శాతం) ఉన్నాయి. సైబర్ దాడులకు బాధితులం అయినట్లు దాదాపు నాలుగింట ఒక వంతు (23 శాతానికి పైగా) తెలియజేశారు. ఇందులో 67 శాతం మంది వ్యక్తిగత సమాచారం పోగొట్టుకొన్నామని చింతించారు. ఇ-మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని 19 శాతం యూజర్లు ఆక్రోశించారు.
దాదాపు 90 శాతం భారతీయులు వారి పర్సనల్ కంప్యూటర్‌లలో యాంటీ-వైరస్ సొల్యూషన్ నెలకొల్పుకొన్నట్లు పేర్కొన్నారు. అయితే 62 శాతం మంది వారి పీసీలో యాంటీ-వైరస్‌ను నెలకొల్పాక అంతటితో తమ పని ముగిసినట్లు భావించారు. దీనర్థం భారతీయ వినియోగదారులకు సైబర్ దాడుల విపరిణామాలను గురించిన పూర్తి స్పృహ ఇంకా రాలేదనే భావించాలని అధ్యయనం తెలిపింది. ఆన్‌లైన్ భద్రతకు ప్రమాదం సృష్టించే సైబర్ దాడులు అంతకంతకు పెచ్చు పెరుగుతున్నట్లు అధ్యయనం ప్రస్తావించింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications