మళ్లీ మధ్యలో వెళ్లిపోయిన హరికృష్ణ: అసంతృప్తి వ్యక్తం చేయడానికే వచ్చాడా?

అయితే ఇటీవల మహానాడు కార్యక్రమంలో కూడా హరికృష్ణ మధ్యలోనే వెళ్లి పోయారు. జూనియర్ ఎన్టీఆర్ - లోకేష్ కుమార్ వారసత్వ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య హరికృష్ణ తన బావ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. మహానాడులో టిడిపి నేతలు ఎంతగా మాట్లాడమని కోరినప్పటికీ హరికృష్ణ మాట్లాటక పోగా కార్యక్రమం నుండే వెళ్లిపోయారు. అయితే మేథోమధనం కార్యక్రమానికి హరికృష్ణ హాజరు కావడంతో విభేదాలకు స్వస్తీ పలికినట్టున్నారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కూడా మధ్యలోనే బయటకు వెళ్లడం టిడిపి నేతలను కలవరపరుస్తోంది. చంద్రబాబుపై తన అసంతృప్తిని హరికృష్ణ ఇలా వ్యక్త పరుస్తున్నాడా అనే అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం ఆ తర్వాత మధ్యలోనే వెళ్లి పోవడం ద్వారా చంద్రబాబుపై తనకున్న అసంతృప్తిని, పార్టీలో ఉన్న విభేదాలను బట్టబయలు పరుస్తున్నట్టుగా కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications