వరంగల్‌లో జగన్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్‌కు ర్యాలీ, విద్యార్థులపై లాఠీఛార్జ్

ఈ కారణంగా వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. దీంతో తప్పని పరిస్థితిలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జిలో ముగ్గురు విద్యార్థులకు, ఒక జర్నలిస్టుకు తీవ్రగాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications