కోర్టు ముందే భార్యపై కత్తితో దాడి: బావమరిదికి తీవ్రగాయాలు

అంతకుముందే ఆయనకు పెళ్లయిన విషయం తనకు చెప్పలేదని స్పష్టం చేసింది. ఆమె హైదరాబాదులోనే తన సోదరుడి వద్ద ఉండిపోయింది. కోర్టు హాజరవ్వాల్సిన జయశ్రీ తన సోదరుడితో పాటు హైదరాబాదు నుండి కరీంనగర్ వచ్చింది. అయితే కోర్టుకు వచ్చిన జయశ్రీపై ఆమె భర్త రాజమౌళి కోర్టు ఎదురుగానే కత్తితో దాడి చేసి చంపడానికి యత్నించాడు. దీనిని జయశ్రీ సోదరుడు అడ్డుకున్నాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయమైంది.












Click it and Unblock the Notifications