వరంగల్‌లో కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడి దారుణ హత్య

హర్షవర్దన్‌ను స్థానికంగా తాపీమేస్త్రీగా పని చేస్తున్న నర్సింహ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సింహ నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వాడు. డబ్బుల కోసమే నర్సింహులు హర్షవర్దన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications