లగడపాటికి డబ్బు మదం, జగన్ సాక్షిలో పెట్టుబడులు: విహెచ్

సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. అక్రమ మైనింగ్‌పై తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. మైనింగ్ కార్యకలాపాల్లో గిరిజనులను భాగస్వాములను చేయాలని తాను కోరినట్లు ఆయన తెలిపారు. రైతుల ఇష్టప్రకారమే భూసేకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications