అధిష్టానం స్పందించకుంటే బిగ్ ఫైట్!: ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి

ఒకవేళ జులై 1లోపు నిర్ణయం తీసుకోకుంటే ఆ రోజు మరోసారి సమావేశం అవుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని క్షేత్రస్థాయి పరిస్థితులను సోనియాగాంధీకి ఇప్పటికే తెలియజేశామని చెప్పారు. తెలంగాణ కోరుకునే వారు ఏ పార్టీ నేతలు అయినా వారిపై దాడులు సరికావని గుత్తా సూచించారు. సమైక్యవాదలకు నచ్చజెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామని చెప్పారు.












Click it and Unblock the Notifications