ఆస్ట్రేలియాలో గల్లంతైన ఆంధ్రా విద్యార్థి వెంకట తేజ మృత దేహం లభ్యం

అయితే కార్తీక్ ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డాడు. అమిత్, వెంకట తేజ మృతి చెందారు. అమిత్ మృత దేహం మంగళవారం లభించింది. ఆయనకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట తేజ మృతదేహం గురువారం లభించింది. వెంకట తేజ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా మాచర్ల కేసీపీ కర్మాగారాల ఉపాధ్యక్షుడు జి.వి.కె.ప్రసాద్ పెద్ద కుమారుడు.












Click it and Unblock the Notifications