జగన్ పార్టీలోకి కార్పోరేటర్, తూగోలో కాంగ్రెసు కార్యాలయం స్వాధీనం

కాగా తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకున్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కాంగ్రెసు జెండాలను తొలగించి తమ పార్టీ జెండాలను పెట్టారు. దీంతో ఇరువరి మధ్య కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. కరీంనగర్ జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని తెలంగాణవాదులు ముట్టడించి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారిని వైయస్ఆర్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు కలుగ జేసుకొని సద్దుమణిగేలా చేశారు.












Click it and Unblock the Notifications