రత్నాకర్‌కు కేంద్రమంత్రి తనయుడి అండ, అందుకే రాచమర్యాదలు?

అందుకే రత్నాకర్, శ్రీనివాసన్‌లకు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో డిజిపి అరవిందరావు విలేకరులతో మాట్లాడుతూ ట్రస్టు వ్యవహారంపై మాట్లాడారు. సత్యసాయి ట్రస్టు అక్రమాలపై విచారణ సక్రమంగానే సాగుకుందన్నారు. అలాగే మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో స్నేహం ఉన్నట్లుగా భావిస్తున్న ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ అరెస్టు తర్వాత హత్య కేసు విచారణ చురుగ్గా సాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications