కాంగ్రెసుకు అధికారం వైయస్ భిక్షే: వైయస్ జగన్మోహన్ రెడ్డి

కాగా అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఏడో రోజుకు చేరింది. ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభించిన జగన్‌కు అడుగడుగునా అభిమాన జనసమూహం నీరాజనాలు పట్టింది. ఓదార్పుయాత్రలో భాగంగా జక్కలవడికి, కణేకల్ క్రాస్ వద్ద వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. జగన్ పలువురిని ఓదార్చారు.












Click it and Unblock the Notifications