టిఆర్ఎస్ ఉద్యమం పేరుతో రెచ్చగొడుతోంది: శైలజానాథ్

శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతామని శైలజానాథ్ చెప్పారు. తెలంగాణ ప్రాంతా కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల హెచ్చరికలను ఒక కుటుంబ వ్యవహారంగా పరిగణిస్తామని అన్నారు. సమైక్యాంధ్రనే ఉంచాలని సీమాంధ్ర నేతలం అందరం కలిసి అధిష్టానానికి నివేదిక ఇస్తామని చెప్పారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో ఢిల్లీ వెళతామని చెప్పారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications