చంద్రబాబును అప్పుడే ప్రజలు నమ్ముతారు: నాగం

తెలంగాణ కోసం విడివిడాగా ఉద్యమిస్తే లాభం లేదని నాగం అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ఉద్యమించాలని అన్నారు. తెలంగాణపై స్పష్టత ఉన్న నేతలతో తాము భేటీ అయి దీక్షకు మద్దతు కోరుతున్నట్టు చెప్పారు. తెలంగాణ టిడిపి నేతలు బాబుతో అనుకూల ప్రకటన ఇప్పించకుంటే వారిని అంటరాని వారిగా చూస్తామని హెచ్చరించారు. కాగా అనంతరం నాగం, జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను కలిసి ఆయన మద్దతునూ కోరారు.












Click it and Unblock the Notifications