కన్నడ సినీ నటి మారియా సుసాయి విడుదల

సినర్జీ యాడ్ ల్యాబ్ క్రియేటివ్ అధినేత నీరజ్ గ్రోవర్ 2008 మే 7న హత్యకు గురయ్యారు. కాగా విలేకరుల సమావేశంలో మారియా సుసాయి రాజ్ మాట్లాడుతూ తాను నిజాయతీపరురాలిని, ఆ విషయం దేవుడికి తెలుసని చెప్పింది. మారియా మాట్లాడుతున్న సమయంలో ప్రముఖ సినీ నిర్మాత అశోక్ పండిట్ ఆధ్వర్యంలో పలువురు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications