తెలంగాణపై ఆజాద్ పాత పాటే, నష్టం లేదని వ్యాఖ్య

విస్తృత స్థాయి సంప్రదింపులను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాల వల్ల నష్టమేమీ లేదని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యుల రాజీనామాల వల్ల యుపిఎ ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం జరగదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులతో చర్చలు కొనసాగుతాయని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications