కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి దామోదర్ రెడ్డి హెచ్చరిక

తాను కేంద్ర మంత్రిగా ఉన్నందున ఇప్పుడే రాజీనామా చేయలేనని జైపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో చెప్పారు. రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని వారు జైపాల్ రెడ్డిని కోరారు. కాగా, రాజీనామా చేసిన తర్వాత కూడా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. దీంతో సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications