ఓయులో నాగం, గన్‌పార్కు వద్ద టిడిపి నేతల అరెస్టు

కాగా అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ తరలించారు. తెలుగుదేశం నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications