సీమాంధ్రులతో కలిసి ఢిల్లీ వెళ్లను: మంత్రి డిఎల్

కాగా 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి రఘువీరారెడ్డి తిరుపతిలో అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రులెవరూ రాజీనామా చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications