తెలంగాణ ఏర్పడితే సిమాంధ్ర శక్తి చూపిస్తాం: టిజి

కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు. అవినీతిని పారద్రోలే క్రమంలోనే ఒక్కొక్కటిగా కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయని గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఆలోచిస్తున్నారని వివరించారు. ఈ నెల 12వ తేదీన తమ వాదనలను పార్టీ అధిష్టానానికి వివరిస్తామని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications