పోలీసులు అడ్డుకున్నా దీక్ష ఆగదు: ఓయు జెఏసి

ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ తెలంగాణ సాధన కోసం తలపెట్టిన దీక్ష ప్రారంభించి తీరుతామన్నారు. దీక్షకు ప్రభుత్వ సహకారం లేకపోయినా తెలంగాణ ప్రజల నుంచి మద్దతు అందుతోందని జెఏసి నాయకులు వెల్లడించారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications