కాంగ్రెసు పార్జీ రాష్ట్ర ఇంచార్జులపై తలసాని ఫైర్

రాష్ట్రంలో పాలన స్తంభించి పోయినందున గవర్నర్ నరసింహన్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రం విచ్ఛిన్నం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications