ఆంధ్రప్రదేశ్‌లో సంక్షోభం రాదు: అభిషేక్ సింఘ్వీ

సంప్రదింపులతోనే సమస్య పరిష్కారం అవుతందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై అధిష్టానానికి అంతా తెలుసునని అన్నారు. ఆందోళన చేసే వారు సమంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం రాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారం కోసం కాంగ్రెసు అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications