శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ముఖ్యమంత్రి సీరియస్

సత్య సాయి సెంట్రల్ సత్యదూరమైన నివేదికను సమర్పించిందని ఆయన అన్నట్లు చెబుతున్నారు. సమగ్ర నివేదికను సమర్పించాలని ట్రస్టును ఆదేశించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రస్టు సమర్పించిన నివేదికపై పరిశీలనకు ఆర్థిక నిపుణులకు అప్పగించారు. ప్రశాంతి నిలయంలోని యజుర్వేద మందిరం నుంచి 34 కోట్ల రూపాయలు తరలిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ట్రస్టు సభ్యులపై తీవ్ర అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications