ముంబై పేలుళ్లు: సాక్ష్యాలు మాయమవుతాయా?

వర్షం వల్ల పెద్ద ప్రభావం ఉండదని, అయితే కొన్ని సాక్ష్యాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద నిరోధక బృందానికి చెందిన పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో, శునకాలతో రంగంలోకి దిగారు. రక్తం, పేలుడు పదార్థాల నమూనాలు తుడిచిపెట్టుకుపోకుండా పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వర్షం వల్ల సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.












Click it and Unblock the Notifications