సాగాసీదాగా వైయస్ జగన్ పార్టీ కార్యాలయం

పార్టీ కార్యాలయాన్ని నిరాడంబరంగా మీడియాకు ఎలాంటి సమాచారం తెలియజేయకుండా ప్రారంభించడం విశేషం. పార్టీ కార్యాలయాన్ని మోహన్ రెడ్డి ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కాగా పార్టీ కార్యాలయం ప్రారంభించిన రోజే జగన్ పార్టీ కన్వీనర్‌లు, పార్టీ పరిశీలకులతో సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి ప్రముఖ మాజీ సినీ హీరోయిన్ రోజా, కాంగ్రెసు పార్టీకి చెందిన జగన్ వర్గం శాసనసభ్యుడితో పాటు పలువురు ప్రముఖులు వచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications