మొదటసారి ఏనుగులను లెక్కించనున్న శ్రీలంక

Sri Lanka to count its Elephants
తమ ద్వీపాల అడవులలో క్రమేణా నివాస స్ధావరాలను కోల్పోతూ అంతమైపోతున్న ఏనుగుల సంఖ్యను నియంత్రించే ధ్యేయంగా శ్రీలంక ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఏనుగులకు సెన్సస్ మొదలుపెట్టింది. ఈ సెన్సస్ ఆగస్టు 13 పౌర్ణమి నాటినుండి ప్రారంభించి రెండు రోజులలో ముగుస్తుందని, పౌర్ణమి వెన్నెల వెలుగులో ఏనుగులు సరస్సులలో నీటిని తాగటానికి వచ్చినపుడు వాటి లెక్కలు వేయబడతాయని వైల్డ్ లైఫ్ అధికారి చంద్రవంశ పతిరాజ తెలిపారు. ఈ గణన లో గుంపుల సమూహాలు, ఆడ ఏనుగులు, మగ ఏనుగులు, గున్న ఏనుగులు, టస్కర్లు మొదలైన కేటగిరీలలో లెక్కించబడతాయన్నారు. గణన పూర్తయిన తర్వాత అవసరం మేరకు ఏనుగుల జనాభా నియంత్రణకుగాను చట్టాలు కూడా చేయబడవచ్చన్నారు. ఏనుగుల సంరక్షణకుగాను తాము చేపట్టే విధానాలు, ప్రాజెక్టులు ఎంతో సహకరించగలవని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+