తెలంగాణ మంత్రుల దారిలో సీమాంధ్ర మంత్రులు?

ఈ నెల 18వ తేదీ శైలజానాథ్ నాయకత్వంలో కాంగ్రెసు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. దానికి ముందు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సీమాంధ్ర నాయకులు సిద్ధపడుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి పట్టు బిగిస్తున్న సమయంలో తాము కూడా వారికి దీటుగా ఉంటేనే ప్రజల్లోకి సరైన సంకేతాలు వెళ్తాయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications