మేయర్ కార్తిక రెడ్డి భర్త చంద్రారెడ్డి హల్ చల్!

మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మహా హారతి ఇచ్చిన తర్వాత నుంచీ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రద్దీ దృష్టిలో పెట్టుకుని భక్తులు రెండు గంటలనుంచే గుడి ముందు బారులు తీరారు. బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూ లైను ఏర్పాటు చేశారు. రెండు వేల మంది సిబ్బందితో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.












Click it and Unblock the Notifications