తెలంగాణ కాంగ్రెసుకు కోదండరామ్ డైరెక్షన్

తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, చిదంబరం రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారి మాటలు చూస్తుంటే అనుమానం వ్యక్తమవుతుందని అన్నారు. టి-కాంగ్రెసు నేతలు ప్రత్యేక తెలంగాణకు తప్ప మరే ప్రతిపాదనకు ఒప్పుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులతో ఉద్యోగుల సమ్మెను ఆపాలని చూస్తుందని అన్నారు. బెదిరింపులకు లొంగేది లేదన్నారు. అధిష్టానం వైఖరి చూస్తుంటే ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications