ప్రత్యేక తెలంగాణ వద్దంటున్న కరీంనగర్ వాసి

ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధిక సంఖ్యాక ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని అన్నాడు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఏఢు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, మంత్రులు అవుతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాయ మాటలు చెప్పి స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అబద్దాల తెలంగాణ తమకు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications