కిరణ్ కుమార్ రెడ్డికి కోదండరామ్ హెచ్చరిక

సర్కారు ఎస్మా ప్రయోగించినా సమ్మె ఆగదని కోదండరామ్ అన్నారు. ఉద్యోగులకు ప్రజలే అండగా నిలబడతారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ద్యమాలు ఆపలేరని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయం నుండి గన్ పార్కు వరకు ర్యాలీగా తీసుకు వస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications