తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన జెఏసి

అంతేకాకుండా వచ్చే నెల ఆగస్టు 1 నుండి సకల జనుల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధం కావడంపై సైతం టిజెఏసి బందుకు పిలుపునిచ్చింది. కాగా ఆ తర్వాత వరుసగా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కార్యక్రమాలు ఉన్నాయి. రాజీనామాలు చేయని వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, దుకాణాలలో తెలంగాణ రాష్ట్రం పేరుతో బోర్డులు పెట్టడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా రాజీనామా చేసిన అందరు నేతలతో కలిసి ఢిల్లీకి పరేడ్ కోసం వెళ్లే యోచనలోనూ జెఏసి ఉంది. కాగా శుక్రవారం బందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీతో పాటు పలు ప్రజాసంఘాలు మద్దతు పలుకుతున్నాయి.












Click it and Unblock the Notifications