హైదరాబాద్ నగరం ఏ ఒక్కరి సొత్తు కాదు: కోడెల

తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతికి చింతిస్తున్నామన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా ఎపి భవన్‌లో మృతదేహాన్ని తీసుకు రావాలనుకోవటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. దాడుల ద్వారా దొరల పెత్తనాన్ని గుర్తు చేస్తున్నారని అన్నారు. దాడులు చేసి క్షమాపణ చెబితే సరిపోదన్నారు. తెలంగాణ నేతలు నిరాశావాదం, నిర్వేదానికి గురై ఈ తరహా దాడులు, బెదిరింపు వాఖ్యలకు పాల్పడుతున్నట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications