సత్యసాయి బాబాకు సుగంధ ద్రవ్యాలపై మక్కువ

మందిరంలో ఐదు వేలకు పైగా గడియారాలు బయటపడ్డాయి. బంగారం రింగులతో పాటు పది వేలకు పైగా ఖరీదైన చీరలు కూడా బయటపడ్డాయి. పెద్ద యెత్తున ధోవతులు కూడా కనిపించాయి. యజుర్ మందిరంలోకి సత్య సాయిబాబా ట్రస్టు సీనియర్ సభ్యులను, కుటుంబ సభ్యులను కూడా అనుమతించేవారు కారు. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ మాత్రమే వెళ్లగలిగేవాడని చెప్తారు.












Click it and Unblock the Notifications