ట్యాంకుబండులో సూసైడ్ చేసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణలో విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలు ఆగాలంటే తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించిన ప్రజాప్రతినిధులు అందరూ తమ తమ రాజీనామాలు ఆమోదింప జేసుకోవాలని అన్నారు. లేదంటే వారు ట్యాంకుబండులో దూకి సూసైడ్ చేసుకోవాలన్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం ఆమె తన రాజీనామా లేఖతో అసెంబ్లీకి వచ్చారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ లేక పోవడంతో అమె వెనుదిరిగి వెళ్లి పోయారు. సోమవారం తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications