ముఖ్యమంత్రి కాన్వాయ్ కారులో పాము కలకలం

కాగా ఆదివారం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పొదలకూరు రోడ్డులో భూగర్భ డ్రైనేజీ పనులకు, త్రాగునీటి పథకానికి, కలెక్టరేట్ కాంప్లెక్స్, మున్సిపల్ పరిధిలో 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, బాలుర కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న ఎపి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications