పదేళ్లు ఉమ్మడి రాజధానికి సరేనన్న తెలంగాణ కాంగ్రెసు

విద్యార్థులు, యువకులు చాలామంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నారని అన్నారు. వారి త్యాగాలు చూసి అయినా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాష్ట్రం విడిపోవడానికి ఒప్పుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండవచ్చన్నారు. పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తాము అంగీకరించినందున ఆ తర్వాత వారు ఇక్కడి నుండి వెళ్లి పోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications