వేధింపులతో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన రాజేశ్వరి ఆదివారం హాస్టల్ భవనంలో ఉరి వేసుకొని చనిపోయింది. కాగా రాజేశ్వరి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి తాగుడుకు బానిసై కూతురును పట్టించుకోక పోవడంతో కొన్నాళ్లు మేనమామ వద్ద ఉంటూ చదువుకుంది. మేనమామ చదివించలేని పరిస్థితుల్లో హాస్టల్లో వేసినట్లుగా తెలుస్తోంది. కాగా దర్శి మండలంలోని చందలూరులో తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త రోజూ మందు తాగి వచ్చి వేధించిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications