కన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి

తల్లీ కూతుళ్ల మధ్య గత పది రోజులుగా వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య ఇంటి లోపల జరిగిన వివాదం చంపే వరకు వచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అక్రమ సంబంధం విషయంలో గొడవ చెలరేగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా స్థానికులు మాత్రం తల్లికి మతిస్థిమితం లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications