2004 నుండి ఓఎంసితో నాకు సంబంధం లేదు: గాలి

కాగా అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్‌లో భారీగా అక్రమాలు జరిగాయని అనుమతులు లేని తవ్వకాలు జరిగాయని, విదేశాలకు అక్రమంగా ముడి ఇనుము తరలించాలించారని లోకాయుక్త నివేదికలో ఆరోపించారు. అనుమతులు పొందిన భూమి కంటే ఎక్కువగా తవ్వినట్లు కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ప్రస్తుత కర్నాటక కుంభకోణం ఆంధ్ర ప్రదేశ్‌పై కూడా పడనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications