కోదండరామ్‌పై ఆనం వివేకానంద రెడ్డి ఫైర్

ప్రభుత్వ నౌకరు అయిన కోదండరామ్ ఒక పార్టీకి కొమ్ము కాయడం సమంజసం కాదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె వల్ల నష్టపోయేది తెలంగాణ విద్యార్థులేనని ఆయన అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని ఆయన అన్నారు. సమస్యలు ఉంటే తెలంగాణ ఉద్యోగులు చర్చలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అలా కాకుండా సహోద్యోగులపై చేయి చేసుకుని పరిస్థితి వచ్చిందని, ఇది దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications