మంత్రాలయం సంప్రదాయాన్ని ఉల్లంఘించిన జగన్

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నంత వరకూ నోరుమెదపని వారంతా ఇప్పుడు ఆయనపై అభాండాలు వేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా శనివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దయ వల్లే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తెలుగుదేశం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications